Images of patients Images of patients

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకు సికిల్‌ సెల్‌ వ్యాధి ఉంది మరియు సవాలుతోకూడిన నొప్పి సంఘటనలు అనుభవిస్తున్నారు.

మరింతగా తెలుసుకుందాం. ఎక్కువగా చేద్దాం. సమిష్టిగా.

సికిల్‌ సెల్‌ వ్యాధి మరియు నొప్పి క్రైసిస్‌1 గురించి 2100 మందికి పైగా ప్రజలను సర్వే చేయడమైనది
గ్లోబల్‌ సికిల్‌ సెల్‌ వరల్డ్‌ ఎసెస్‌మెంట్‌ సర్వే (స్వే)కి చెందినవారు ఏం చెబుతున్నారో చూడండి >>

ప్రపంచ జనాభాలో సికిల్‌ సెల్‌ వ్యాధితో బాధపడుతున్న ప్రజల కథలు చెప్పేందుకు, అంతర్జాతీయ హోల్త్‌ ఫిజీషియన్‌ మరియు ఫోటోగ్రాఫర్‌ డా. అలెక్స్ కుమార్‌తో నోవార్టిస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇప్పుడు మీరు NotAloneInSickleCell.com ని వదిలి వెళుతున్నారు.

మీరు NotAloneInSickleCell.com వెబ్‌సైట్‌ని వదిలివెళ్ళబోతున్నారు మరియు మూడవ పక్షం ఆపరేట్‌చేస్తున్న వెబ్‌సైట్‌లోకి ప్రవేశించబోతున్నారు. ఈ మూడవ పక్షం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం బాధ్యత నోవార్టిస్‌ది కాదు మరియు నియంత్రించడం లేదు.